Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

బీజేపీ నేత కృష్ణ కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు

కేంద్రంలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ తనను మోసం చేశారని ఆరోపిస్తూ బీజేపీ నేత కృష్ణ కిషోర్ పై పోలీసులకు ఫిర్యాదు అందింది. బాధితురాలు ప్రవర్ణ రెడ్డి ఈ మేరకు హైదరాబాద్, సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. నామినేటెడ్ పదవి ఇప్పిస్తానని చెప్పి తన వద్ద రూ.2.10 కోట్లు తీసుకున్నారని ఆ ఫిర్యాదులో ఆమె ఆరోపించారు.

More Telugu News